మరింత మందిని కనండి.. ఇటాలియన్లకు పోప్‌ పిలుపు  | Have More Children Says Pope Francis | Sakshi
Sakshi News home page

ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. పోప్ పిలుపుతో అందరూ షాక్..

Published Mon, Sep 26 2022 7:02 AM | Last Updated on Mon, Sep 26 2022 7:02 AM

Have More Children Says Pope Francis - Sakshi

మటేరా: ఎన్నికల వేళ ఇటాలియన్లు మరింత మంది పిల్లలను కనాలంటూ పోప్‌ ఫ్రాన్సిస్‌ ఇచ్చిన  పిలుపు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆదివారం మటేరాలో ఆయన బిషప్‌ల సమావేశంలో ఈ మేరకు కోరారు. వలసదారులను స్వాగతించాలని పిలుపునిచ్చారు.

దేవుడు కుటుంబం, మాతృభూమి’నినాదంతో ప్రచారం చేస్తున్న మెలోనీ నేతృత్వంలోని రైటిస్ట్‌ పార్టీ కూడా ఎక్కువ మందిని కంటే ప్రోత్సాహకాలిస్తామని వాగ్దానం చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత తక్కువ జననాల రేటున్న దేశాల్లో ఇటలీ ఒకటి.
చదవండి: చైనాలో ‘సైనిక కుట్ర’పై... అదే అస్పష్టత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement