Texas: యూఎస్‌, మెక్సికో సరిహద్దులో హెలికాప్టర్‌ క్రాష్‌ | Helicopter Crashed Near US-Mexico Border | Sakshi
Sakshi News home page

యూఎస్‌, మెక్సికో సరిహద్దులో కుప్పకూలిన హెలికాప్టర్‌

Published Sat, Mar 9 2024 9:50 AM | Last Updated on Sat, Mar 9 2024 10:02 AM

Helicopter Crashed Near Us Mexico Boarder - Sakshi

టెక్సాస్‌: అమెరికా, మెక్సికో సరిహద్దులో యూఎస్‌ నేషనల్‌ గార్డ్‌కు చెందిన ఒక హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. టెక్సాస్‌లోని లా గ్రుల్లా పట్టణంలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.  కూలిన సమయంలో హెలికాప్టర్‌లో నలుగురు ప్రయాణిస్తున్నారు.

హెలికాప్టర్‌ క్రాష్‌ ఘటనపై స్టార్‌ కౌంటీ షరీఫ్‌ కార్యాలయం దర్యాప్తు ప్రారంభించింది. ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌ లకోటా యూహెచ్‌-72 రకానికి చెందినదని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. 

ఇదీ చదవండి.. గాజాలో దారుణం.. తిండి కోసం ఎదరు చూస్తున్న వారిపై పడ్డ పారాచూట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement