అమెరికాలో ఇండియన్స్‌ హవా.. సంపాదనలో సూపర్‌ | Indian Family Earnings in The US is Nearly Double: Report | Sakshi
Sakshi News home page

అమెరికాలో భారతీయుల హవా.. సంపాదనలో సూపర్‌

Published Tue, Aug 31 2021 7:53 PM | Last Updated on Tue, Aug 31 2021 8:32 PM

Indian Family Earnings in The US is Nearly Double: Report - Sakshi

అగ్రరాజ్యం అమెరికాలో భారతీయుల హవా కొనసాగుతోంది. ఉన్నత చదువులు, ఉద్యోగాల్లోనే కాదు సంపాదనలోనూ మనోళ్లు దూసుకుపోతున్నారు. న్యూయార్క్‌ టైమ్స్‌ తాజా అధ్యయనం ప్రకారం సంపాదనలో అమెరికన్ల కంటే భారతీయులే ముందున్నారు. ఎన్నారైల సగటు వార్షిక ఆదాయం అమెరికన్ల కంటే దాదాపు రెట్టింపు ఉందని తేలింది. అటు జనాభా కూడా పరంగా కూడా భారతీయులు అగ్రరాజ్యంలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నారని తాజాగా వెల్లడైంది. మరిన్ని వివరాలకు ఈ వీడియో చూడండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement