గాజాలో 22 మంది మృతి | Israeli attack on Gaza school sheltering displaced Palestinians kills 22 | Sakshi
Sakshi News home page

గాజాలో 22 మంది మృతి

Published Sun, Sep 22 2024 6:41 AM | Last Updated on Sun, Sep 22 2024 6:41 AM

Israeli attack on Gaza school sheltering displaced Palestinians kills 22

డెయిర్‌ అల్‌ బలాహ్‌: గాజాలోని జైటూన్‌ ప్రాంతంలో శరణార్థులు తలదాచుకుంటున్న పాఠశాల భవనంపై ఇజ్రాయెల్‌ ఆర్మీ శనివారం జరిపిన దాడిలో కనీసం 22 మంది చనిపోగా మరో 30 మంది గాయపడ్డారు.

 వీరిలో 13 మంది చిన్నారులు, ఆరుగురు మహిళలున్నారని గాజా ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈ స్కూల్‌లో హమాస్‌ కమాండ్‌ సెంటర్‌ నడుస్తోందని ఇజ్రాయెల్‌ ఆరోపించింది. రఫాపై దాడిలో మరో నలుగురు చనిపోయారని హమాస్‌ పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement