![Japanese Cute Puppy Name Called Goma - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/13/GOMA-2.jpg.webp?itok=H26XHAD5)
‘‘పత్తిపూల మెరుపు.. పట్టుకుచ్చులందం.. వెన్నెల పోతపోసుకున్న వెన్నముద్ద’’
ఈ ఫొటోలో తెల్లటి అందమైన గొర్రెను తలపిస్తున్నది ఓ బుజ్జి కుక్కపిల్ల. ఇది పూడిల్ జాతికి చెందిన జపనీస్ పప్పీ. మైదానంలో కుందేలులా గంతులేస్తున్న గోమా(కుక్కపిల్లపేరు)... ఇన్‌స్టాలో అందరి హృదయాలను గెలుచుకుంది. హెయిర్‌కట్‌కు ముందు.. హెయిర్ కట్ తరువాత... ప్రొఫెషనల్ మోడల్‌లా ఫొటోలకు పోజులిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment