
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో మరోసారి బాంబు పేలుడు చోటు చేసుకుంది. కాబూల్‌లోని ఈద్ గాహ్ మసీదు ప్రవేశద్వారం జరిగిన బాంబ్ పేలుడులో 14మంది మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ ఘటనపై తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ స్పందిస్తూ.. మసీదు వెలుపల బాంబ్ పేలుడు జరిగినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment