బండి తీసుకుని రోడ్డెక్కామా అంతే.. గంటలకు గంటలు ట్రాఫిక్‌లోనే గడిచిపోతుంటుంది. ఒక్కోసారి ఐదారు కిలోమీటర్లు వెళ్లడానికీ అరగంట టైం పడుతుంది. మరి ఇలా ప్రపంచవ్యాప్తంగా ట్రాఫిక్ పరిస్థితి ఏమిటన్న దానిపై టామ్‌టామ్ సంస్థ సర్వే చేసింది.
58 దేశాల్లోని 404 నగరాల్లో అధ్యయనం చేసి ఓ నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం.. ఇరుకుగా, విపరీతమైన ట్రాఫిక్‌తో కొట్టుమిట్టాడే టాప్–10 నగరాల్లో మన దేశంలోని ముంబై, బెంగళూరు ఉండగా.. ఢిల్లీ 11వ స్థానంలో, పుణే 21వ స్థానంలో ఉన్నాయి.
చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు, ధర అక్షరాల రూ. 1,117 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment