ఈ పక్షి భలే స్నానం చేస్తోంది ఎలాగో తెలుసా !! | New bird owners Posts Video proper Way Bathe Their Birds | Sakshi
Sakshi News home page

ఈ పక్షి భలే స్నానం చేస్తోంది ఎలాగో తెలుసా !!

Published Sat, Nov 27 2021 8:29 PM | Last Updated on Sat, Nov 27 2021 8:34 PM

New bird owners Posts Video proper Way Bathe Their Birds - Sakshi

కొన్ని పెంపుడు జంతువులను యజమానులు ప్రత్యేకంగా స్నానం చేయించడం వంటివ చేస్తారు. పైగా వాటికి మంచి జాగ్రత్తలు తీసుకుని మరీ చేయిస్తారు. అయితే పక్షులను పెంచేవాళ్లు కూడా వాళ్లే శ్రద్ధగా చేయించడం అవి ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. కానీ కొన్ని పక్షులకు వాళ్ల యజమానులు స్నానం చేయించకపోయినప్పటికీ వాటంతట అవే మంచిగా ఆసక్తిగా స్నానం చేస్తాయి.

(చదవండి: దగ్గు మందు అక్రమ రవాణ.. వైద్యుడితో సహా ఆరుగురు అరెస్ట్‌)

నిజానికి సాధారణంగా పక్షులు వాటికి బాగా దాహం వేసినప్పుడో లేదా వేసవి కాలంలో వేడి తట్టుకోలేక కాసేపు నదుల వద్ద మునకలు వేస్తుంటాయి. ఆ తర్వాత ఆ నీటిని రెక్కలతో విదిలించుకోవడం వంటివి చేస్తుంటాయి. కానీ ఇక్కడొక పక్షి ఎంతో ఆసక్తిగా తనకు తానుగా స్నానం చేస్తుంది. పైగా షింక్‌లోని టాప్‌ వాటర్‌ని అది షవర్‌బాత్‌గా ఫీలవుతూ భలే ఆస్వాదిస్తూ స్నానం చేస్తుంది. ఈ మేరకు ఆ పక్షి యజమాని ఆ పక్షి చక్కగా స్నానం చేస్తున్న వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. పైగా లక్షల్లో వ్యూస్‌ లైక్‌లు వస్తున్నాయి. మీరు కూడా ఓ లుక్‌ వేయండి

(చదవండి: అవయవ దానంలో భారత్‌కు మూడో స్థానం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement