‘ఎక్స్‌’లో పోస్ట్‌ పెట్టాలంటే డబ్బులు కట్టాలి | New X users will have to pay 1doller a year | Sakshi
Sakshi News home page

‘ఎక్స్‌’లో పోస్ట్‌ పెట్టాలంటే డబ్బులు కట్టాలి

Published Thu, Oct 19 2023 6:08 AM | Last Updated on Thu, Oct 19 2023 6:08 AM

New X users will have to pay 1doller a year - Sakshi

వాషింగ్టన్‌:  మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ‘ఎక్స్‌’(ట్విట్టర్‌) తన వినియోగదారులకు చేదువార్త చెప్పింది. ‘నాట్‌ ఎ బాట్‌’ అనే కొత్త సబ్ర్‌స్కిప్షన్‌ ప్లాన్‌ను అమల్లోకి తీసుకొచి్చంది. దీనిప్రకారం.. ‘ఎక్స్‌’లో కొత్త యూజర్లు పోస్ట్‌లు చేయాలన్నా, వేరొకరి ట్వీట్‌ను రీట్వీట్‌ చేయాలన్నా, రిప్లై ఇవ్వాలన్నా, లైక్‌ కొట్టాలన్నా, షేర్‌ చేయాలన్నా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ సబ్ర్‌స్కిప్షన్‌ ఫీజు కింద ఏడాదికి ఒక డాలర్‌ చొప్పున ‘ఎక్స్‌’ యాజమాన్యం వసూలు చేయనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement