![Russia Condemns Israel Stikes On Lebanon](/styles/webp/s3/article_images/2024/09/30/russiapm.jpg.webp?itok=Lkii1ZXz)
మాస్కో: లెబనాన్‌లో ఇజ్రాయెల్ వరుస దాడులతో విరుచుకుపడుతున్న వేళ రష్యా కీలక ప్రకటన చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో తమ ప్రధాని మిఖాయిల్ మిషుస్తిన్ త్వరలో పర్యటిస్తారని తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడితో మిఖాయిల్ సమావేశం కానున్నారని వెల్లడించింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నడుమ ఇప్పటికే ఇరాన్, లెబనాన్ విదేశాంగ మంత్రులతో రష్యా విదేశాంగ మంత్రి చర్చలు జరిపారు. హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా మరణాన్ని రాజకీయ హత్యగా రష్యా పేర్కొంది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ వెంటనే దాడులు ఆపాలని కోరింది.
ఇదీ చదవండి: లెబనాన్‌లో ఇళ్లపై ఇజ్రాయెల్ దాడులు
Comments
Please login to add a commentAdd a comment