Russia-Ukraine war: రష్యా క్షిపణి దాడుల్లో 8 మంది మృతి | Russia-Ukraine war: Russia launches drone attack on Ukraine Kharkiv | Sakshi
Sakshi News home page

Russia-Ukraine war: రష్యా క్షిపణి దాడుల్లో 8 మంది మృతి

Published Sun, Apr 7 2024 4:44 AM | Last Updated on Sun, Apr 7 2024 4:44 AM

Russia-Ukraine war: Russia launches drone attack on Ukraine Kharkiv - Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరం ఖార్కీవ్‌పైకి రష్యా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. శుక్రవారం రాత్రి నుంచి జరిపిన దాడుల్లో 8 మంది చనిపోగా మరో 12 మంది గాయపడ్డారు.  రష్యా 32 ఇరాన్‌ తయారీ షహీద్‌ డ్రోన్లను, ఆరు క్షిపణులను ప్రయోగించగా 28 డ్రోన్లను, 3 క్రూయిజ్‌ మిస్సైళ్లను కూలి్చవేశామని ఉక్రెయిన్‌ ఆర్మీ తెలిపింది. తాజా దాడులపై రష్యా మిలటరీ ఎటువంటి ప్రకటనా చేయలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement