ఐరాస హెలికాప్టర్‌ కూల్చివేత | Separatists In Congo Demolition Of A UN Helicopter | Sakshi
Sakshi News home page

ఐరాస హెలికాప్టర్‌ కూల్చివేత

Published Wed, Mar 30 2022 8:26 AM | Last Updated on Wed, Mar 30 2022 11:17 AM

Separatists In Congo Demolition Of A UN Helicopter - Sakshi

దకర్‌: కాంగోలో వేర్పాటువాదులు తెగించారు. ఎనిమిది మంది ఐక్యరాజ్య సమితి శాంతిదూతలు, పర్యవేక్షకులను తీసుకెళ్తున్న ఒక హెలికాప్టర్‌ను వేర్పాటువాదులు కూల్చేశారు. సోమవారం కాంగో తూర్పుప్రాంతంలో ఎం23 రెబల్స్‌ గ్రూప్‌ నేతృత్వంలో ఈ దాడి జరిగిందని, హెలికాప్టర్‌ జాడ, ప్రయాణికుల కోసం అన్వేషణ కొనసాగుతోందని కాంగో సైన్యం మంగళవారంప్రకటించింది. ఖనిజ సంపదతో నిండిన తూర్పు కాంగోపై పట్టు కోసం చాలా వేర్పాటువాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.   

(చదవండి: పుతిన్‌ చేస్తున్న దుర్మార్గాలపై ఆక్రోశమది: బైడెన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement