యూఎస్‌లో కోవిడ్‌ దడ! దాదాపు 9 లక్షలకు చేరుకున్న కోవిడ్‌ మరణాల సంఖ్య!! | US Covid19 Death Toll Crosses 9 Lakhs | Sakshi
Sakshi News home page

9 లక్షలు దాటిన కోవిడ్‌ మరణాల సంఖ్య!!

Published Sat, Feb 5 2022 9:19 AM | Last Updated on Sat, Feb 5 2022 9:25 AM

US Covid19 Death Toll Crosses 9 Lakhs - Sakshi

న్యూయార్క్‌: జాన్స్ హాప్కిన్స్  యూనివర్శిటీ గణాంకాల ప్రకారం కోవిడ్‌-19 మరణాల సంఖ్య దాదాపు 9 లక్షలకు పైనే చేరుకుందని పేర్కొంది. ఈ ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణంగా ఇన్ఫ్‌క్షన్‌లు, ఆస్పత్రిలో చేరిన వారి సంఖ్య గణనీయంగా పెరింగిందని తెలిపింది. తాజా గణాంకాల ప్రకారం ఈ కరోనా కొత్త వేరియంట్‌ కారణంగా యూఎస్‌లో మరణాల సంఖ్య ప్రపంచంలోని మిగతా దేశాల కంటే అత్యధికం అని వెల్లడించింది. అంతేకాదు ఆరు నెలల నుంచి 5 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఫైజర్‌ బయోఎన్‌టెక్‌ రెండు డోస్‌ల కరోనా వ్యాక్సిన్‌లు ఫ్రిబ్రవరి నాటికి అందుబాటులో ఉంటాయని తెలపింది.

(చదవండి: ఈ పార్క్‌లో మెరిసేదంతా బంగారమే!... ఔను! రూ. 87 లక్షల గోల్డ్‌ క్యూబ్‌!!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement