
ఇటీవలకాలంలో జంతువులు భలే చక్కగా మనుషులను అనుకరిస్తూ రకరకాల పనులను చేస్తున్న వాటిని చూస్తునే ఉన్నాం. పైగా అవి మనం చేసే రోజువారి పనులను చూసి అవి కాపీ కొట్టి చక్కగా చేసేస్తున్నాయి. అంతేందుకు మనం ఎలాంటి భావాలు పలుకుతామో అలానే అనుకరించేస్తున్నాయి కూడా. అలాంటి వీడియోలు ఈ మధ్యకాలంలో తెగ వైరల్ అవుతున్నాయి. అచ్చం అలాంటి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
(చదవండి: ప్రపంచంలోనే అత్యంత ప్రీమెచ్యూర్ బేబిగా గిన్నిస్ రికార్డ్)
అయితే ఈ వీడియోలో ఒక కుక్కపిల్ల తన యజమాని ఎలా డ్యాన్స్ చేస్తే తాను అలానే చేస్తోంది. పైగా ఈ వీడియోలో సదరు యజమాని ఏ విధంగా గత్తులేస్తూ డ్యాన్స్ చేస్తాడో అది అచ్చం అలానే చేస్తుంది. పైగా ఆ క్కక్కపిల్ల చాల చిన్నగా క్యూట్‌గా ఉంటుంది. అయితే ఈ కుక్కపిల్ల తన యజమానిని భలే అనుకరిస్తుంది. అంతేకాదు ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి.
(చదవండి: నా ముందు నగ్నంగా కూర్చోబెడితేనే గుప్తనిధి కనబడుతుందంటూ..!)
Dance battle with a puppy.. pic.twitter.com/i73mqEp9lb
— Buitengebieden (@buitengebieden_) November 10, 2021