Watch: Major Fire Broke Out In Skyscraper In Central Chinese City, Video Viral - Sakshi
Sakshi News home page

భారీ ఎత్తున ఎగిసిపడిన మంటలు.. షాకింగ్‌ దృశ్యాలు వైరల్‌

Published Fri, Sep 16 2022 3:31 PM | Last Updated on Fri, Sep 16 2022 4:55 PM

Viral Video: Major Fire Broke Out In Skyscraper In China - Sakshi

బీజింగ్‌: చైనాలోని బహుళ అంతస్థుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా పలు అంతస్థులు మంటల్లో దగ్ధమైపోయాయి. దట్టమైన పొగతో అక్కడి వాతావరణం అత్యంత భయానకంగా ఉంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే రెస్క్యూ కార్యక్రమం చేపట్టింది.

ఆ భవనం ప్రభుత్వ యజమాన్యంలోని టెలికాం కార్యాలయం అని చైనా పేర్కొంది. ఈ ఘటన సెంట్రల్‌ చైనాలోని హునాన్‌ ప్రావిన్స్‌ రాజధాని చాంగ్షాలో చోటుచేసుకుంది. ఈ భయానక ఘటనకు సంబధించిన వీడియో అన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది. 

(చదవండి: క్వీన్‌ అంత్యక్రియల వేళ... అనుహ్య ఘటన)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement