రాందేవ్‌ బాబాకే గురువులా ఉన్నాడుగా..! | Viral Video Man Called As Father Of Ramdev Baba Bends His Body | Sakshi
Sakshi News home page

రాందేవ్‌ బాబాకే గురువులా ఉన్నాడుగా..!

Published Sat, Nov 27 2021 3:19 PM | Last Updated on Sat, Nov 27 2021 5:46 PM

Viral Video Man Called As Father Of Ramdev Baba Bends His Body - Sakshi

Viral Video Man Called As Father Of Ramdev Baba Bends His Body: యోగా గురువు రాందేవ్‌ బాబా వేసే కొన్ని ఆసనాలు చూస్తే.. ఈయన ఒంట్లో స్ప్రింగ్‌లున్నాయా ఏంటి నిపించకమానదు. చాలా సులభంగా.. ఇంకా చెప్పాలంలే విల్లులా శరీరాన్ని వంచుతాడు. నిత్యం యోగా సాధనతో ఇది సాధ్యమవుతుంది.
(చదవండి: video viral: విదేశి యువకుడితో వృద్ధుడి అదిరిపోయే డ్యాన్స్‌!)

తాజాగా సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న ఓ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడుతున్నారు. వీడేవడో.. రాందేవ్‌ బాబాకే గురువులా ఉన్నాడు.. శరీరాన్ని ఒంచడంలో ఆయనను మించిపోయాడు అని కామెంట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది.
(చదవండి: రామ్‌దేవ్‌బాబాకు సమన్లు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు)

వీడియోలో ఉన్న వ్యక్తిది ఏ దేశం.. ఎక్కడ దీన్ని షూట్‌ చేశారు.. అనే వివరాలు మాత్రం తెలియడం లేదు. వీడియోలో ఓ వ్యక్తి తన శరీరాన్ని విల్లు మాదిరి వంచుతూ.. రకరకాల విన్యాసాలు ప్రదర్శిస్తూ.. అందరిని ఆశ్చర్యచకితుల్ని చేస్తున్నాడు. అతడి విన్యాసాలు చూసిన వారంతా.. ఫాదర్‌ ఆఫ్‌ రాందేవ్‌ బాబా అని కామెంట్‌ చేస్తున్నారు. 

చదవండి: పతాంజలి సునీల్‌ మృతి.. మా మందులు వాడలేదు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement