మళ్లీ కరోనా భయపెడుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో ప్రపంచానికి మరోసారి సవాల్ విసురుతోంది. దాంతో పలు దేశాలు కఠిన నిబంధనల్ని అమలు చేస్తున్నాయి. ప్రధానంగా విదేశీ ప్రయాణాలపై అప్రమత్తమైన దేశాలు.. పౌరులు కచ్చితంగా మాస్క్ పెట్టకోవాలని నిబంధనను షురూ చేశాయి. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో కరోనాపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే అత్యధిక కరోనా కేసులు ఉన్న దేశాలు ఏవి అన్న దానిపై మరొకసారి దృష్టి పడింది.
చదవండి:
ఆ మూడే ఒమిక్రాన్ ప్రధాన లక్షణాలు..! వీటిని గుర్తించిన వెంటనే..
ఒమిక్రాన్ భయాలు.. ఊరట కలిగించే వార్త చెప్పిన కర్ణాటక ‘డాక్టర్’
Comments
Please login to add a commentAdd a comment