లేడి దొంగ..బట్టలు జారిపోతున్నా పట్టించుకోలేదు! | Woman Thief Suffers Wardrobe Malfunction While Stealing Delivery Package | Sakshi
Sakshi News home page

లేడి దొంగ..బట్టలు జారిపోతున్నా పట్టించుకోలేదు!

Published Wed, Mar 17 2021 6:34 PM | Last Updated on Wed, Mar 17 2021 10:02 PM

Woman Thief Suffers Wardrobe Malfunction While Stealing Delivery Package - Sakshi

టెక్సాస్‌: సాధారణంగా దొంగలు మెడలోని బంగారం.. చేతిలోని ఫోన్‌లు.. ఖరీదైన వస్తువులను చోరీ చేస్తుండంటాన్ని మనం చూసుంటాం. కానీ, మహిళలు దొంగతనం చేయటం చాలా అరుదు. అలాంటిది పట్టపగలు ఓ ఇంటి ముందు దొంగతనం చేయటం.. దుస్తులు జారిపోతున్నా పట్టించుకోకుండా పని చేసుకుపోవటం సాధారణ విషయం కాదు. అమెరికాకు చెందిన ఓ మహిళ గుమ్మం ముందు పెట్టిన ఒక పార్శిల్‌‌ను చోరీ చేసి, దుస్తులు జారిపోతున్నా పట్టించుకోకుండా పరిగెత్తింది. వివరాలు.. కొద్దిరోజుల కిత్రం టెక్సాస్‌లో ఇంటి ముందు పార్శిల్‌ పెట్టి పెట్టి వెళ్లిపోయాడు పార్శిల్‌ సర్వీస్‌ అతను. ఆ పార్శిల్‌ను ఓ చోరీ చేయాలనుకొంది. పార్శిల్‌‌ను చూడగానే పరిగెత్తుకొంటూ వచ్చి రెప్పపాటులో దాన్ని తీసుకొని పారిపోయింది.

ఈ క్రమంలో ఆమె వేసుకున్న టీషర్ట్‌ జారీపోయింది. అయితే, ఆ లేడీ దొంగ ఇదేమి పట్టించుకోలేదు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో  రికార్డ్‌ అయ్యింది. దీన్ని గమనించిన ఆ ఇంటి యజమాని ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌చేశాడు. దీనిలో ఆమె ముఖం స్పష్టంగా కనిపిస్తొంది.  తొందరలోనే ఆ మహిళను పట్టుకుంటామని కౌంటీ ప్రెసింట్ కానిస్టేబుల్ అలన్ రాసెన్ తెలిపారు.  దీనిపై పెద్దగా  శిక్షలుండవని, కేవలం ఆ వస్తువు విలువను మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. దీన్ని చూసిన నెటిజన్లు ‘ ఘరానా దొంగ’, ‘లేడి డాన్‌’, ‘దొంగతనం కూడా ఆర్ట్ ‌’ అంటూ ఫన్నీ కామెంట్‌లు పెడుతున్నారు. 

చదవండి: సెక్స్‌డాల్‌‌తో 8 నెలల కాపురం..ఆపై విడాకులు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement