
అవగాహన కల్పించాలి
సిటిజన్ చార్టర్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలి. అప్పుడే ఫిర్యాదులు ఎక్కువగా వస్తాయి. మున్సిపాలిటీల్లో డ్రెయినేజీ, పారిశుధ్యం, రెవెన్యూ విభాగాల్లో అధిక సమస్యలుంటాయి. ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలి.
– హరీశ్, జగిత్యాల
పరిష్కారం కావడం లేదు
సిటిజన్ బడ్డీ ద్వారా ఫిర్యాదు చేస్తున్నా క్షేత్రస్థాయిలో పరిష్కారం కావడం లేదు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి. ఇది మంచి అవకాశం. ఇంట్లోనే ఉండి సమస్య పరిష్కరించుకోవచ్చు.
– శివమణి, జగిత్యాల
సమస్యలు పరిష్కరిస్తున్నాం
సిటిజన్ చార్టర్ ద్వారా వచ్చిన సమస్యలపై సకాలంలో స్పందిస్తున్నాం. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలు వీటి గురించి తెలుసుకోవాలి. ఆస్తిపన్ను టార్గెట్ కోసం సిబ్బంది ప్రయత్నిస్తున్నాం.
– స్పందన, మున్సిపల్ కమిషనర్, జగిత్యాల

అవగాహన కల్పించాలి

అవగాహన కల్పించాలి