
మగ్గిడి మోడల్ స్కూల్ విద్యార్థులు...
ధర్మపురి: ధర్మపురి మండలం మగ్గిడి మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబ ర్చారు. ఫస్టియర్‌లో 148మందికి 120 మంది పాసయ్యారు. సెకండియర్‌లో 119 మందికి 111 మంది ఉత్తీర్ణులయ్యారు. మైనార్టీ గురుకులంలో ఫస్టియర్‌లో 53 మందికి 47, సెకండియర్‌లో 45 మందికి 45 మంది ఉత్తీర్ణులయ్యారు. మగ్గిడి సోషల్ వెల్ఫేర్ కళా శాలలో ఫస్టియర్‌లో 18 మందికి 13, సెకండియర్‌లో 13 మందికి 13 మంది ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థులను మగ్గిడి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పద్మ, అధ్యాపకులు అభినందించారు.
నక్షత్ర