భక్తుల సౌకర్యార్థం టోల్‌ ఫ్రీ నంబర్‌ | - | Sakshi
Sakshi News home page

భక్తుల సౌకర్యార్థం టోల్‌ ఫ్రీ నంబర్‌

Published Tue, Feb 11 2025 1:34 AM | Last Updated on Tue, Feb 11 2025 1:34 AM

-

మినీ మేడారం జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ములుగు కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి 18004257109 టోల్‌ ఫ్రీ నంబర్‌ అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో పాటు షిఫ్ట్‌ల వారీగా ముగ్గురు అధికారులను సహాయకులుగా కేటాయించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జూనియర్‌ అసిస్టెంట్‌ శివకుమార్‌(9010738645), మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు జూనియర్‌ అసిస్టెంట్‌ రాకేశ్‌(9966454235), రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు జూనియర్‌ అసిస్టెంట్‌ దిలీప్‌(8555955540)ను కేటాయిస్తూ కలెక్టర్‌ దివాకర ఉత్తర్వులు జారీ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement