శుక్రవారం శ్రీ 14 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
మీరు ఏ వివాహం చేసుకుంటారు..
ఉద్యోగం ముందు.. తర్వాతే ప్రేమ
‘జీవితంలో ముందు ఉద్యోగం సాధించాక ప్రేమించుకోవచ్చు. ముందు ప్రేమ అంటే లక్ష్యం నెరవేరదు’ అని అంటున్నారు యువత. ప్రేమ – ఆకర్షణ, ప్రేమ పెళ్లి, పెద్దలు కుదిర్చిన పెళ్లి తదితర అంశాలపై నగరంలోని ఎల్‌బీ కాలేజీలో గురువారం 30 మంది యూత్ (ఆడపిల్లలు–అబ్బాయిలు)ను సాక్షి సర్వే చేసింది. వారు తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లడించారు.
– రామన్నపేట
పెద్దలు
కుదిర్చింది
ప్రేమించి
పెద్దలను
ఒప్పించి..
ప్రేమ
న్యూస్‌రీల్
15
10
05
Comments
Please login to add a commentAdd a comment