కోడ్ అమలేది..!
తిరుమలగిరి గ్రామ పంచాయతీ పరిధిలో..
మండల కేంద్రంలో
తొలగించని ఫ్లెక్సీ
ముసుగు వేయకుండా ఉన్న
ఇందిరాగాంధీ విగ్రహం
వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చి 20 రోజులైనా రేగొండ మండలంలో మాత్రం అమలు కావడం లేదు. మండలకేంద్రంలో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను తొలగించలేదు. ఇందిరా గాంధీ విగ్రహానికి ముసుగు వేయలేదు. తిరుమలగిరి గ్రామపంచాయతీ పరిధిలో శిలాఫలకానికి ముసుగు వేయకుండానే వదిలేశారు. – రేగొండ
కోడ్ అమలేది..!
కోడ్ అమలేది..!
Comments
Please login to add a commentAdd a comment