మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది.
– 8లోu
వ్యక్తిగత కక్షలు, భౌతిక దాడులతో జిల్లా అట్టుడుకుతోంది. ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటున్న అల్లరి మూకలు అదునుచూసి గ్యాంగులతో కలిసి ప్రత్యక్షదాడులకు పాల్పడుతున్నాయి. ఇటీవల జిల్లాలో వరుసగా జరుగుతున్న ఘటనలు సామాన్య ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఎప్పుడు ఎవరిపైన ఎవరు దాడి చేస్తారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. తాజాగా ఈనెల 19న రాత్రి జిల్లాకేంద్రంలోని పలువురు ముఠాగా ఏర్పడి సామాజిక కార్యకర్త నాగవెళ్లి రాజలింగమూర్తిని హతమార్చిన విషయం తెలిసిందే.
– భూపాలపల్లి అర్బన్
Comments
Please login to add a commentAdd a comment