![ఆసక్త](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/06alp03-210012_mr-1739042143-0.jpg.webp?itok=hQP5NLRD)
ఆసక్తి ఉన్న రైతులకు..
మండలంలో వంద శాతం సబ్సిడీపై మినుము విత్తనాలను పంపిణీ చేయడం జరిగింది. నీటి లభ్యత ఉండి సాగుకు ఆసక్తి ఉన్న రైతులను గుర్తించి విత్తనాలు ఇస్తున్నాం. ఒక పట్టాదారు పాస్ పుస్తకానికి 4 కిలోల మినీ కిట్ అందించాం. ప్రస్తుతం వచ్చిన విత్తనాలను రైతులను గుర్తించి పూర్తి స్థాయిలో పంపిణీ చేశాం.
– నాగార్జున్ రెడ్డి, ఏఓ, అలంపూర్
పప్పుదినుసుల సాగుతో లాభాలు
పప్పుదినుసు పంట సాగుతో లాభాలు పొందవచ్చు. మార్కెట్‌లో పప్పుదినుసులకు మంచి డిమాండ్ ఉంది. అందుకు తగ్గట్టు కేంద్ర ప్రభుత్వం పప్పుదినుసుల సాగు పెంచడానికి పయత్నాలు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా కొద్ది మంది రైతులను ఎంపిక చేసి ఉచితంగా విత్తనాలు అందించడం జరుగుతుంది. జాతీయ ఆహార భద్రత పథకం ద్వారా ఉచితంగా పంపిణీ చేసిన విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
– సక్రియానాయక్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
●
![ఆసక్తి ఉన్న రైతులకు..
1](https://www.sakshi.com/gallery_images/2025/02/9/06alp04-210012_mr-1739042143-1.jpg)
ఆసక్తి ఉన్న రైతులకు..
Comments
Please login to add a commentAdd a comment