రాయితీ రాబడి | - | Sakshi
Sakshi News home page

రాయితీ రాబడి

Published Sat, Apr 5 2025 12:33 AM | Last Updated on Sat, Apr 5 2025 12:33 AM

రాయితీ రాబడి

రాయితీ రాబడి

బల్దియాల్లో ముందస్తు ఆస్తిపన్నుపై ఐదు శాతం సబ్సిడీ

గద్వాలటౌన్‌: ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లించే వారికి ప్రభుత్వం తాజాగా ఐదు శాతం రాయితీ ప్రకటించింది. ఈ మేరకు మున్సిపల్‌ శాఖ ఉన్నతాధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి నెలాఖరు వరకు పన్ను బకాయిలు చెల్లించిన యజమానులు.. 2025–26 ఆర్థిక సంవత్సవానికి సంబంధించిన ఆస్తిపన్ను ఈ నెలాఖరు వరకు చెల్లించి రాయితీ ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రభుత్వ నిర్ణయంతో క్రమంగా ఆస్తిపన్ను చెల్లించే యజమానులకు ప్రయోజనం చేకూరనుంది.

2025–26 ఆర్థిక సంవత్సరంచెల్లింపుదారులకు ప్రోత్సాహకం

ఈ నెలాఖరు వరకు గడువు

మున్సిపల్‌ ఖజానాకు ఆదాయం సమకూరే అవకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement