
డైవర్షన్‌పై విజిలెన్స్!
సోమవారం శ్రీ 21 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
తండ్రి హయాంలో
తప్పును సరి చేస్తారా?
సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న యనమల రామకృష్ణుడి హయాంలో జరిగిన డ్రైన్ డైవర్షన్ తప్పిదాన్ని ఆయన కుమార్తె, ప్రస్తుత ఎమ్మెల్యే దివ్య నిజంగానే సరి చేస్తారా అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ముంపు బారిన పడుతున్న 10 వార్డుల ప్రజల్లో దీనిపై చర్చ నడుస్తోంది. అప్పట్లో ప్రజలకు నష్టం కలుగుతుందని తెలియకుండానే రామకృష్ణుడు ఇలా చేశారా? ఇప్పటి వర కూ జరిగిన నష్టంపై ఏ చర్యలు తీసుకుంటారని సర్వత్రా చర్చించుకుంటున్నారు. విజిలెన్స్ విచారణ జరిపిస్తే అసలు నిజం వెలుగులోకి వస్తుందని, అప్పుడు చర్యలు తీసుకుంటే ప్రజలకు నమ్మ కం కలుగుతుందని పలువురు అంటున్నారు.
● గతంలో మేజర్ డ్రైన్ మళ్లింపు
● తునిలో రూ.కోట్ల విలువైన స్థలం కబ్జా
● రియల్టర్ల కోసం 10 వార్డుల
ప్రజలను ముంచిన నేతలు
● నాటి ఆర్థిక మంత్రి యనమల
హయాంలో నిర్వాకం
● దీనిపై విచారణ జరుపుతామని
ఆయన కుమార్తె, ఎమ్మెల్యే దివ్య ప్రకటన
● తుని పట్టణ ప్రజల విస్మయం

డైవర్షన్‌పై విజిలెన్స్!

డైవర్షన్‌పై విజిలెన్స్!

డైవర్షన్‌పై విజిలెన్స్!

డైవర్షన్‌పై విజిలెన్స్!