​​​​​​​బెళగావిలో అతిరథ మహారథులు | - | Sakshi
Sakshi News home page

​​​​​​​బెళగావిలో అతిరథ మహారథులు

Published Thu, Apr 27 2023 5:47 AM | Last Updated on Thu, Apr 27 2023 5:47 AM

సాంబ్రా విమానాశ్రయంలో ఒకరినొకరు పలకరించుకుంటున్న బొమ్మై, సిద్ధు   - Sakshi

సాంబ్రా విమానాశ్రయంలో ఒకరినొకరు పలకరించుకుంటున్న బొమ్మై, సిద్ధు

కృష్ణరాజపురం: హొసకోటె ఎమ్మెల్యే శరత్‌ బచ్చేగౌడ భార్య కారును దుండగులు ధ్వంసం చేశారు. ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ఆమె కారును నిలిపిన సమయంలో దుండగులు కారు అద్దాలను పగులగొట్టారు. ఈ ఘటన హొసకోటె నగరం పార్వతీపురంలో జరిగింది.

కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి శరత్‌బచ్చేగౌడ భార్య ప్రతిభ నగరంలో తన భర్త కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం కూడా ప్రచారం కోసం రాగా, గుర్తు తెలియని దుండగులు ఈ ఘటనకు పాల్పడ్డారు. హొసకోటె పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement