Karnataka Assembly Election, 2023: Who Is The Chief Minister Of Karnataka?; Basavaraj Bommai Vs Siddaramaiah Vs DK Shivakumar - Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి రేసులో సిద్దు, డీకే శివకుమార్‌ ?

May 13 2023 1:10 AM | Updated on May 13 2023 1:14 PM

- - Sakshi

శివాజీనగర: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఉత్కంఠ కొనసాగుతుండగా కాంగ్రెస్‌లో అప్పుడే ఎవరు ముఖ్యమంత్రి అనే చర్చలు మొదలయ్యాయి. ఎగ్జిట్‌పోల్‌ సర్వేలో కాంగ్రెస్‌ ముందంజ సాధిస్తుందనే సమాచారం నేపథ్యంలో ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం నెలకొంది.

ఎన్నికలకు ముందుగానే కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి కుర్చీపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య అనుచరులు కాబోయే సీఎం గురించి చేస్తున్న వ్యాఖ్యలకు బ్రేక్‌ పడింది. ఇటువైపు కేపీసీసీ డీకే శివకుమార్‌ కూడా ముఖ్యమంత్రిపై ఆశలు పెట్టుకున్నారు. ఏ చిన్న అవకాశం వచ్చిన విడిచిపెట్టకూడదని వ్యూహాలు పన్నుతున్నట్లు సమాచారం. ఫలితాల అనంతరం అధిష్టానం నిర్ణయమే ఫైనల్‌ అంటూ రాష్ట్ర నేతలు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement