Karnataka Court Asks Sruthi Hariharan To Provide Evidence Against Arjun Sarja In Her 2018 Metoo Case - Sakshi
Sakshi News home page

MeToo Case: మళ్లీ తెరపైకి మీటూ కేసు.. మరో కొత్త ట్విస్ట్‌

Published Sat, Jun 10 2023 7:24 AM | Last Updated on Sat, Jun 10 2023 10:17 AM

- - Sakshi

కర్ణాటక: నటి శుత్రి హరిహరన్‌ మీటూ కేసు కొత్త మలుపు తిరిగింది. బీ రిపోర్ట్‌ ప్రశ్నిస్తూ శ్రుతికి కోర్టు నోటీసు జారీ చేసింది. బెంగళూరు 8వ ఎసిఎంఎం కోర్టు శ్రుతికి నోటీసు ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలు సమర్పించాలని పోలీసులకు సూచించింది.

2018లో బహుభాష నటుడు అర్జున్‌పై నటి శుత్రి హరిహరన్‌ మీటూ ఆరోపణలు చేసింది. కేసుకు సంబంధించి అర్జున్‌పై ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని పోలీసులు కోర్టుకు బీ రిపోర్టు సమర్పించారు. దీంతో కోర్టు శ్రుతికి, పోలీసులకు నోటీసులు ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement