యడ్డిపై పోక్సో కేసు విచారణ వారం వాయిదా | - | Sakshi
Sakshi News home page

యడ్డిపై పోక్సో కేసు విచారణ వారం వాయిదా

Published Sat, Jul 27 2024 1:36 AM | Last Updated on Sat, Jul 27 2024 7:32 AM

-

శివాజీనగర: మాజీ సీఎం బీ.ఎస్‌.యడియూరప్పపై నగర పోలీసులు దాఖలు చేసిన పోక్సో కేసు విచారణను హైకోర్టు ఒక వారంపాటు వాయిదా వేసింది. ఈ కేసు అక్రమమని, చార్జిషీటును రద్దు చేయాలని యడియూరప్ప హైకోర్టులో అర్జీ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారణ చేపట్టిన హైకోర్టు ఒక వారం ఈ కేసు విచారణను వాయిదా వేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో యడ్డికి స్వల్ప ఊరట దక్కినట్లయింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement