ఇంటర్‌లో సత్తా చాటిన విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌లో సత్తా చాటిన విద్యార్థులు

Published Wed, Apr 23 2025 8:21 AM | Last Updated on Wed, Apr 23 2025 8:57 AM

ఇంటర్

ఇంటర్‌లో సత్తా చాటిన విద్యార్థులు

ప్రైవేట్‌ కళాశాలల విద్యార్థులకు రాష్ట్రస్థాయి ర్యాంకులు

రెజొనెన్స్‌ ప్రభంజనం

రెజొనెన్స్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారని డైరెక్టర్లు ఆర్‌.వీ.నాగేంద్రకుమార్‌, కె.శ్రీధర్‌రావు తెలిపారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో డి.హారిక 466, తిరుపతమ్మ, వి.తన్మయి, టి.సరెగమ, బీవీఎస్‌.వర్షిత, ఎ.వర్షిణి, ఎం.విగ్నేష్‌ 466, షేక్‌ అనీఫా, ఎల్‌.రామ్మోహన్‌రెడ్డి, ఎం.మన్వితశ్రీ, ఎం.భవ్య, ఎన్‌.వివేక్‌, బి.చరిష్మ 465 మార్కులు, బైపీసీలో 440 మార్కులకు కె.హారిక 436 మార్కులు, జి.నిస్సిడెనీల, కె.అదితి 434, బి.దివ్యశ్రీ 432, సీహెచ్‌.ధన్యత 430, ఎం.ధరణి 428, షేక్‌ ఫర్హీన్‌ 427, శ్రీకళ 425, కె.వర్షిత 422 మార్కులు సాధించారన్నారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో బి.నిహారిక, ఎం.ప్రేమ్‌సాయి 992, ఎ.లహరి, రోహిణి 991, చరిష్మా, స్వామి సాయి కీర్తన్‌ 990, బైపీసీలో ఎన్‌.జాహ్నవి 989 మార్కులు, ఎ.జాహ్నవి 981, డి.ఉషశ్రీ 980, డి.హాసిని 973, సీహెచ్‌.మణికంఠ 972 మార్కులు సాధించినట్లు తెలిపారు. ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు వి.సతీష్‌, భాస్కర్‌రెడ్డి, శాంతి పాల్గొన్నారు.

న్యూవిజన్‌ విజయదుందుభి

ఇంటర్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు విజయ దుందుభి మోగించారని న్యూవిజన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ సీహెచ్‌జీకే.ప్రసాద్‌ తెలిపారు. జూనియర్‌ ఎంపీసీలో 470 మార్కులకు కె.నేహాశ్రీ 468, ఎస్‌.సిరిసంజన 467, డి.శ్రీ జయదీప్‌కుమార్‌ 467, సీ.హెచ్‌.ఆదిత్య శ్రీవాత్సవ 467, కె.రూపిక 467, జి.రిషిక్‌తేజ 467, బి.శ్రీకరణ్‌ 467, ఎం.డీ.అస్లాం హంజా 467, టి.మన్విత తేజు 467, ఆర్‌.సిరిచందన 467, ఎం.గీతిక శ్రీ 467మార్కులు, బైపీసీలో 440 మార్కులకు ఎం.డీ.ఇనాస్‌ 436, టి. గోమతి 435, కె.గుణశేషు 434, బి.శశాంక్‌ 434 సాధించారన్నారు. అలాగే, ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో వెయ్యి మార్కులకు జి.లలనిక చౌదరి 993, జి.రిషిత 993, సీహెచ్‌.నిషిత 993, ఈ.వేదసంహిత 993, బైపీసీలో ఆర్‌.రూపశ్రీ 993, ఆర్‌.శీతల్‌ 992, పి.సంహిత 991 మార్కులు సాధించగా.. రాష్ట్రస్థాయి మొదటి 10 ర్యాంకుల్లో తమ విద్యార్థులు నిలిచారని తెలిపారు. అకడమిక్‌ డైరెక్టర్‌ సీహెచ్‌.కార్తీక్‌, డైరెక్టర్‌ గోపీచంద్‌, ప్రిన్సిపాళ్లు బ్రహ్మచారి, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఇంటర్‌లో సత్తా చాటిన విద్యార్థులు1
1/1

ఇంటర్‌లో సత్తా చాటిన విద్యార్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement