​​​​​​​నందివాడ ఎస్‌ఐ భర్త ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

​​​​​​​నందివాడ ఎస్‌ఐ భర్త ఆత్మహత్య

Published Mon, Sep 11 2023 1:58 AM | Last Updated on Mon, Sep 11 2023 8:26 AM

- - Sakshi

గుడివాడ టౌన్‌(నందివాడ): నందివాడ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ శిరీష భర్త బోగాది అశోక్‌(30) ఆదివారం నందివాడ లోని ఆయన నివాసంలో ఉరివేసుకుని ఆత్యహత్యకు పాల్పడ్డారు. వీరిది ప్రేమ వివాహం అని తెలుస్తోంది. అశోక్‌ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని నందివాడ పోలీసులు అంటున్నారు. ఈ దంపతులకు ఏడాది కుమార్తె ఉంది. శిరీష ఏడాది క్రితం నందివాడ ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించారు.

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement