లింగ సమానత్వంపై చిత్రలేఖన పోటీలు | - | Sakshi
Sakshi News home page

లింగ సమానత్వంపై చిత్రలేఖన పోటీలు

Published Thu, Mar 6 2025 1:47 AM | Last Updated on Thu, Mar 6 2025 1:43 AM

లింగ సమానత్వంపై చిత్రలేఖన పోటీలు

లింగ సమానత్వంపై చిత్రలేఖన పోటీలు

కర్నూలు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని వారోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్‌ సబ్‌ డివిజన్ల పరిధిలో కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థినులకు లింగ సమానత్వంపై చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. మహిళా చట్టాలు, పోక్సో చట్టం, సైబర్‌ నేరాలపై 5 రోజులుగా మహిళలు, విద్యార్థి నులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అత్యవసర సేవల కోసం పోలీస్‌ హెల్ప్‌లైన్‌ 100/112, ఉమెన్‌ హెల్ప్‌లైన్‌ 181, చైల్డ్‌ లైన్‌ నెంబర్‌ 1098ను సంప్రదించాలని అవగాహన సదస్సులో సూచిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement