మహబూబ్‌నగర్: జిల్లాలో ఎస్పీగా పని చేయడం కత్తిమీద సాములాంటింది. గుడుంబా, నల్ల బెల్లం, గంజాయి అక్ర మంగా రవాణా చేస్తున్నారు. దీనిని అదుపు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తే అర క్షణంలోనే నాయకుల నుంచి ఫోన్లు దీంతో ఒక్క అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లు ఉంటుంది.
అదేవిధంగా పీడీఎస్ బియ్యం, పేకాట క్లబ్‌లు కూడా పలువురు రాజకీయ నాయకుల అనుచరుల కనుసన్నల్లో సాగుతాయని ప్రచారం. వీటిని కట్టడి చేసేందుకు పోలీసులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వీటితో పాటు మహబూబాబాద్ పట్టణంలో భూముల ఆక్రమణ, భూముల పంచాయితీ తలనొప్పిగా ఉంటుంది. వీటిని ఎదుర్కోవడం నూతన ఎస్పీ చంద్రమోహన్ ముందున్న సవాళ్లు.
Comments
Please login to add a commentAdd a comment