ఖనిజ వనరుల ఆదాయంలో ములుగు..
ఖనిజ వనరుల ద్వారా తెలంగాణకు ఆదాయ లక్ష్యం రూ.1,575 కోట్లకు రూ.1,176 కోట్లు సమకూరగా, ములుగు జిల్లాలో రూ.34.94 కోట్లకు రూ.33.86 కోట్లతో నాలుగో స్థానంలో ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి. ఆ తర్వాత మహబూబాద్ జిల్లా రూ.25.03 కోట్లకు రూ.22.15 కోట్లతో పదో స్థానంలో ఉంది. జేఎస్ భూపాలపల్లి జిల్లా 11, హనుమకొండ రూ.41.97కోట్ల లక్ష్యానికి రూ.25.84 కోట్లు సాధించి 24వ స్థానంలో ఉన్నాయి. రూ.15.44 కోట్లకు గాను రూ.8.62 కోట్లతో వరంగల్ 27, జనగామ రూ.8.25 కోట్లకు రూ.4.55 కోట్లతో 28వ స్థానాల్లో నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment