
వ్యాపారులు కొనమంటే బయట అమ్ముకున్నా..
ఒక తాలురకం మిర్చి బస్తాను మార్కెట్‌కు తీసుకొచ్చాను. రెండు రోజులుగా మార్కెట్‌లో ఉంటే బుధవారం ఉదయం చీటీ ఇచ్చారే తప్ప మిర్చి కొనుగోలు చేయలేదు. మార్కెట్‌లో తాలురకం మిర్చి క్వింటా ధర రూ.5,500ఉంటే.. బయట ప్రైవేట్ వ్యక్తులకు రూ.3,900 చొప్పున కొనుగోలు చేశారు. దీంతో సుమారు రూ.1,600 వరకు నష్టపోవాల్సి వచ్చింది. నాలాగే చాలామంది ఒక బస్తా, రెండుబస్తాలు తీసుకొచ్చిన వాళ్లు ఉండగా ఎవరూ పట్టించుకోలేదు.
– మాలోతు హరిలాల్, లింగ్యాతండా, బలపాల
●