బిగ్‌బాస్‌ నోయల్‌ '14' సినిమా.. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ | 14 Movie First Look Poster Released | Sakshi
Sakshi News home page

14 సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ చూశారా?

Published Wed, Jun 26 2024 6:49 PM | Last Updated on Wed, Jun 26 2024 7:22 PM

14 Movie First Look Poster Released

బిగ్‌బాస్‌ నోయల్ హీరోగా, విషాక ధీమాన్ హీరోయిన్‌గా నటిచంఇన చిత్రం 14.  లక్మీ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మెట్ల రాయల్ పిక్చర్స్ పతాకంపై సుబ్బారావు రాయన, శివకృష్ణ నిచ్చన సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ జూలై 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది, ఈ సందర్భంగా చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డైరెక్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్ డైరెక్టర్ వీర శంకర్ లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా వీరశంకర్ మాట్లాడుతూ అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే ఉన్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ "14" చిత్రం కచ్చితంగా మంచి హిట్ కొడుతుందన్నారు. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో రతన్, పోసాని కృష్ణ మురళి, శ్రీకాంత్ అయ్యంగర్, రూపాలక్ష్మి తదితరులు నటించారు. కళ్యాణ్‌ నాయక్ పాటలు అందించగా ఆదిత్య భార్గవ్ మాటలు రాశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement