2024 న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్.. మీ దగ్గర ఈ సాంగ్స్ ఉంటే రచ్చ రచ్చే! | 2024 New Year Songs Telugu And Hindi Latest | Sakshi
Sakshi News home page

New Year Songs: న్యూ ఇయర్‌ పార్టీకి సాంగ్స్ కావాలా? ఇవి వాడేయండి!

Dec 31 2023 1:26 PM | Updated on Dec 31 2023 2:15 PM

2024 New Year Songs Telugu And Hindi Latest - Sakshi

అందరూ ఇప్పుడు న్యూ ఇయర్ జోష్‌లో ఉన్నారు. కొత్త సంవత్సరాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునే ప్లాన్స్ వేస్తున్నారు. అయితే డిసెంబరు  31న రాత్రి తెలుగోళ్ల దాదాపు కేక్ కట్ చేయడం లేదంటే పార్టీ చేసుకోవడం లాంటివి చేయడానికి రెడీ అవుతుంటారు. ఈ సెలబ్రేషన్స్‌కి మరింత ఊపు తెచ్చేందుకు కొన్ని సాంగ్స్ ఉండాలి. అలా 2023లో వచ్చిన కొన్ని సాంగ్స్.. ఈ రోజు పార్టీలో ప్లే చేశారనుకోండి. మీ జోష్ మరింత రెట్టింపయ్యే ఛాన్స్ ఉంటుంది. దిగువన ఉన్న పాటల్లో అన్ని కాకపోయినా సరే కొన్నైనా సరే ప్లే చేసుకుని కొత్త సంవత్సరానికి స్వాగతం పలకండి.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement