ఆదిసాయికుమార్ హీరోగా, దిగంగనా సూర్యవంశీ, మిర్నా మీనన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం క్రేజీ ఫెలో. ఈ సినిమా కోసం ఆది స్పెషల్ కేర్ తీసుకుని బరువు తగ్గాడు కూడా! ఫణికృష్ణ సిరికి దర్శకత్వం వహించిన ఈ సినిమాను లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కేకే రాధామోహన్ నిరర్మించారు. అక్టోబర్ 14న విడుదలైన ఈ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో రేపటి(డిసెంబర్ 3) నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జీవితంలో చాలా ఆప్షన్స్ ఉంటాయండి. బెస్ట్ ఆప్షన్ పట్టుకుని వెళ్లిపోవడమే జీవితం.. మీ బెస్ట్ ఆప్షన్ ఈ వీకెండ్‌కి మా క్రేజీ ఫెలోని చూడటమే.. చూసేయండి మరి అంటూ ఆహా నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.
“Life is full of options andi, best option pattukoni vellipovadame jeevitham”. 😛 🙂
— ahavideoin (@ahavideoIN) December 2, 2022
Mee best option ee weekend ki ma “crazy fellow” ni chudatame. Chuseyandi mari 😉#CrazyFellowOnAHA Streaming from dec 3rd https://t.co/hw1zXxA9eE@iamaadisaikumar @DiganganaS @mirnaaofficial pic.twitter.com/6IR4toLPzx
చదవండి: ఓటీటీలోకి ఊర్వశివో రాక్షసివో స్ట్రీమింగ్
హిట్ 2 మూవీ రివ్యూ
Comments
Please login to add a commentAdd a comment