Aadi Saikumar Crazy Fellow Movie First Look Is Out Now - Sakshi
Sakshi News home page

Aadi Saikumar : 'క్రేజీ ఫెలో'గా మారిపోయిన హీరో ఆది.. లుక్‌ చూశారా?

Published Thu, May 19 2022 6:44 PM | Last Updated on Fri, May 20 2022 8:53 AM

Aadi Saikumar Crazy Fellow Movie First Look Is Out Now - Sakshi

హీరో ఆది సాయికుమార్‌ నటిస్తున్న తాజా చిత్రం క్రేజీ ఫెలో. ఫణికృష్ణ ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఆదికి జోడీగా దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఇందులో ఆది కూల్‌ లుక్‌లో కనిపిస్తున్నారు.

కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని స‌త్య‌సాయి ఆర్ట్స్ ప‌తాకంపై కెకె రాధామోహ‌న్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో షరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రానికి ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందిస్తుండగా, సతీష్‌ ముత్యాల సినిమాటోగ్రఫర్‪గా పని చేస్తున్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement