Actor Ajith Kumar Father Subramaniam Passed Away - Sakshi
Sakshi News home page

Ajith Kumar: స్టార్‌ హీరో అజిత్‌ ఇంట తీవ్ర విషాదం

Published Fri, Mar 24 2023 9:31 AM | Last Updated on Fri, Mar 24 2023 9:59 AM

Actor Ajith Kumar Father Subramaniam Passed Away - Sakshi

తమిళ స్టార్‌ హీరో అజిత్‌ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి సుబ్రమణ్యం అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. తండ్రి మృతితో అజిత్‌ ఇంట విషాద చాయలు నెలకొన్నాయి.

చదవండి: సీక్రెట్‌గా పెళ్లి పీటలు ఎక్కిన నటీనటులు.. ఫొటోలు వైరల్‌

ఇక ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రంతి వ్వక్తం చేస్తూ అజిత్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ నివాళులు అర్పిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం చెన్నైలో బీసెంట్‌ నగర్‌లోని శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది. 

చదవండి: Sakshi 15th Anniversary: సినీ ప్రముఖుల శుభాకాంక్షలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement