మార్పు కోసం..  | Actor Suman Starrer Janam Movie Released On November 10th | Sakshi
Sakshi News home page

మార్పు కోసం.. 

Published Sat, Nov 4 2023 2:53 AM | Last Updated on Sat, Nov 4 2023 2:53 AM

Actor Suman Starrer Janam Movie Released On November 10th - Sakshi

సుమన్, అజయ్‌ ఘోష్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జనం’. వెంకటరమణ పసుపులేటి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.

ఈ సినిమా ఈ నెల 10న రిలీజ్‌ అవుతున్న సందర్భంగా వెంకటరమణ పసుపులేటి మాట్లాడుతూ– ‘‘ప్రజలకు మంచి చేయాలని రాజకీయాల్లోకి వచ్చే నాయకులు తప్పుదారి పట్టిన ప్రజల ఓట్ల కోసం, ఎన్నికల్లో గెలవడం కోసం ఎలా తప్పు దారి పడుతున్నారు? అనే నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement