![Actress Meena Husband Vidhya Sagar Sudden Death Chennai - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/28/Meena.jpg.webp?itok=ZXDEpdVg)
సీనియర్ హీరోయిన్ మీనా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మీనా భర్త విద్యాసాగర్ మంగళవారం రాత్రి హఠాన్మరణం చెందాడు. పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడిన విద్యాసాగర్ చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విద్యాసాగర్‌తో 2009లో మీనా వివాహం జరిగింది. వీరికి ఒక పాప. పేరు నైనిక. దళపతి విజయ్ హీరోగా వచ్చిన తేరీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది.
( ఫైల్ ఫోటో )
( ఫైల్ ఫోటో )
Comments
Please login to add a commentAdd a comment