
సాక్షి, హైదరాబాద్: ఊహలు గుసగుసలాడే అంటూ కుర్రకారు గుండెల్లో సందడి చేసిన అందాల తార రాశీ ఖన్నా. జిల్ మంటూ తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుని స్టార్ హీరోయిన్లకు తానేమీ తక్కువ కాదంటూ దూసుకు పోతోంది. ఈ మధ్య కాలంలో ఫిట్‌నెస్ పై దృష్టిపెట్టడమే కాదు స్లిమ్ అండ్ క్యూట్ లుక్స్‌తో ‘వావ్’ అనిపిస్తోంది. ఈ రోజు రాశీ ఖన్నా పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్‌డే అంటోంది సాక్షి.
Comments
Please login to add a commentAdd a comment