Special video
-
జగన్ అంటే ఒక పేరు కాదు.. ఇట్స్ ఏ బ్రాండ్!
-
అన్నపూర్ణ స్టాఫ్‌ని ఫ్యామిలీలా భావిస్తాం: నాగార్జున
‘‘రోడ్లు కూడా లేని రోజుల్లో నాన్నగారు (అక్కినేని నాగేశ్వరరావు) హైదరాబాద్ వచ్చి, ఇంత పెద్ద అన్నపూర్ణ స్టూడియోని ఎలా స్థాపించారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. కానీ, ఒక్కటి మాత్రం తెలుసు... అన్నపూర్ణ స్టూడియోస్ ఎంతో మంది సాంకేతిక నిపుణులు, నూతన నటీనటులు, కొత్త డైరెక్టర్స్‌కు ఉపాధి కల్పించింది. ఎంతోమందికి ఏఎన్‌ఆర్‌గారు స్ఫూర్తి’’ అని అక్కినేని నాగార్జున అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఏర్పాటు చేసి 50 ఏళ్లయిన సందర్భంగా నాగార్జున ఓ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ– ‘‘అన్నపూర్ణ స్టూడియోస్కి 50వ ఏడాది మొదలైంది. ప్రతి మగాడి విజయం వెనక ఒక మహిళ ఉంటుందని నాన్నగారు నమ్మేవారు. ఆయన సక్సెస్ వెనక మా అమ్మ అన్నపూర్ణగారు ఉన్నారనేది ఆయన నమ్మకం. అందుకే ఈ స్టూడియోకి అన్నపూర్ణ స్టూడియోస్ అని పేరు పెట్టారు. ఈ స్టూడియోకి వచ్చినప్పుడల్లా అమ్మానాన్నలు ఇక్కడే ఉన్నారనిపిస్తుంటుంది. అన్నపూర్ణ స్టాఫ్‌ని మేం ఫ్యామిలీలా భావిస్తాం. స్టూడియో ఇంత కళకళలాడుతోందంటే దానికి అన్నపూర్ణ ఫ్యామిలీనే కారణం. ఈ సందర్భంగా వారికి థ్యాంక్స్. 50 ఏళ్ల క్రితం సంక్రాంతి పండక్కి అన్నపూర్ణ స్టూడియోస్ ఓపెన్ అయ్యింది. ఆ తర్వాత ప్రతి సంక్రాంతికి అమ్మానాన్నలు అన్నపూర్ణ ఫ్యామిలీతో కలసి బ్రేక్ ఫాస్ట్ చేసేవారు. ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. బయట చాలా మందిని కలసినప్పుడు నాన్నగారి గురించి పాజిటివ్‌గా మాట్లాడతారు. ఆయన జీవితం పెద్ద స్ఫూర్తి అనడం హ్యాపీగా ఉంటుంది’’ అన్నారు. -
కోట్లాది మంది ఊచకోత.. ఏం జరిగిందో తెలుసుకుంటే..
-
'హ్యాపీ బర్త్ డే అశ్వత్థామ'.. కల్కి టీమ్ స్పెషల్ వీడియో!
బాలీవుడ్ స్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇటీవలే కల్కి సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. తాజాగా విడుదలైన రజినీకాంత్ వేట్టయాన్ మూవీలోనూ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన హిందీలో మాత్రమే ప్రసారం అవుతున్న కౌన్ బనేగా కరోడ్‌పతి షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న బిగ్‌బీ ఇవాళ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.అమితాబ్ బర్త్ డే కావడంతో కల్కి టీమ్ స్పెషల్‌గా విషెస్ తెలిపింది. ఆయన కల్కి మూవీలోని సీన్స్‌తో వీడియోను రూపొందించింది. కల్కి షూటింగ్‌కు సంబంధించిన మేకింగ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ చిత్రంలో అమితాబ్ అశ్వత్థామ పాత్రలో మెప్పించారు. హ్యాపీ బర్త్‌డే అశ్వత్థామ.. త్వరలోనే సెట్స్‌లో కలుసుకుందాం అంటూ బిగ్ బీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. అమితాబ్ కల్కి-2 మూవీలోనూ నటించనున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. Team #Kalki2898AD shares a special BTS video of @SrBachchan wishing him a very happy birthday!!🔥#HBDAmitabhBachchan@ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD #TeluguFilmNagar pic.twitter.com/FEj0xS2YAD— Telugu FilmNagar (@telugufilmnagar) October 11, 2024 -
సాయి పల్లవి బర్త్ డే.. ఆమె కోసం స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చిన టీమ్!
ఫిదా మూవీతో తెలుగువారి గుండెలు కొల్లగొట్టిన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి. తెలుగులో స్టార్ హీరోయిన్గా అభిమానుల్లో చోటు సంపాదించుకుంది. ప్రస్తుతం నాగచైతన్య సరసన తండేల్ మూవీ నటిస్తోంది. చందూ మొండేటి డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మత్య్సకారుల బ్యాక్‌డ్రాప్ స్టోరీతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చైతూ మత్య్సకారుని పాత్రలో కనిపించనున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అయితే ఇవాళ సాయిపల్లవి బర్త్ డే కావడంతో తండేల్ చిత్ర యూనిట్ స్పెషల్ వీడియోను షేర్ చేసింది. సాయి పల్లవి తెలుగు సినిమాలతో మెప్పించిన పాత్రలను వీడియోలో చూపించారు. ముఖ్యంగా తండేల్ మూవీ సెట్లో సాయిపల్లవి హావభావాలతో కూడిన స్పెషల్ వీడియో అద్భుతంగా రూపొందించారు. చివర్లో నాగచైతన్య, సాయి పల్లవి మధ్య వచ్చే సీన్‌తో ఆడియన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. కాగా.. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. -
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ వీడియో
-
ఉగ్రం మూవీ పబ్లిక్ టాక్ వీడియో
-
విరూపాక్ష మూవీ పబ్లిక్ టాక్
-
రావణాసుర మూవీ పబ్లిక్ టాక్
-
మండే ఎండలు..ఎండే గొంతులు..సమ్మర్ టిప్స్
-
దసరా మూవీ పబ్లిక్ టాక్ వీడియో
-
టాలీవుడ్ ఎంట్రీ కోసం వేచిచూస్తున్న బీటౌన్ భామలు
-
సూర్య నెక్స్ట్ సినిమాలో గెస్ట్‌గా ప్రభాస్?
-
రాగి జావ ఉపయోగాలు శాస్త్రవేత్తల మాటల్లో
-
Ragi Java Benefits: జగనన్న గోరుముద్ద-రాగి జావతో ఎన్నెన్నో ప్రయోజనాలు..
-
TSPSCని UPSCకి అప్పగించాలి..!
-
దాస్ కా ధమ్కీ మూవీ పబ్లిక్ టాక్ వీడియో
-
కాంతారకు అరుదైన గౌరవం, ఐక్యరాజ్య సమితిలో స్క్రీనింగ్
-
టీఎస్పీఎస్సీ మీద మాకు నమ్మకం లేదు...ఆందోళనలో విద్యార్ధులు
-
కీరవాణి టాప్ ఆఫ్ ది వరల్డ్‌తో హైదరాబాద్‌లో జోష్
-
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్, ఆదిపురుష్‌కు లైన్ క్లియర్
-
గరం గరం వార్తలు @ 17 March 2023
-
పలానా అబ్బాయి పలానా అమ్మాయి మూవీ పబ్లిక్ టాక్ వీడియో
-
వెంకటేశ్ నోట పచ్చిబూతులు.. వినలేకపోతున్నామంటున్న ఫ్యామిలీ ఆడియన్స్
-
‘నాటు నాటు’ కోసం 15 కోట్ల ఖర్చు
-
భలే వీడియో: ఇదే నా ఫ్యామిలీ.. పెళ్లైన 21 ఏళ్లలో 14 మంది పిల్లలతో..
సోషల్ మీడియాలో అంటేనే ఓ స్పెషల్ వీడియోలు, ఫన్నీ వీడియోలు, ఫొటోలు ఉండే చోటు. ఇక, సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేందుకు కొందరు వింత పనులు కూడా చేస్తుంటారు. తాజాగా ఓ తల్లి చేసిన ఫన్నీ వీడియో ఆమెను సోషల్ మీడియా ట్రెండింగ్‌లో నిలిచేలా చేసింది. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే.. వివరాల ప్రకారం.. సోషల్ మీడియాలో ఓ మహిళ తన ఫ్యామిలీని పరిచయం చేసింది. ఇందుకోసం కొత్తగా థింక్ చేసింది. తన సంతానమైన 14 మందిని డిఫరెంట్‌గా పరిచయం చేస్తూ వాళ్లు ఏయో సంవత్సరాల్లో జన్మించారో వీడియోలో చెప్పుకొచ్చారు. 21 ఏండ్ల వ్యవధిలో తాను జన్మనిచ్చిన 14 మంది పిల్లలను పరిచయం చేసిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. అయితే, ఆమె.. 1996లో 20 ఏండ్ల వయసులో తాను మొదటిగా కూతురుకు జన్మనిచ్చానని ప్రస్తావించారు. ఆపై వరుసగా తన పిల్లలను చూపుతూ వారు ఏ ఏడాదిలో జన్మించారనే వివరాలు పొందుపరిచారు. చివరిగా తాను 42 ఏండ్ల వయసులో 2017లో చిన్న కూతురుకి జన్మనిచ్చానని నవ్వుతూ తెలిపారు. ఇక, ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో పాటుగా సీరియస్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. అంత మంది పిల్లల్ని కనడమేంటని ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. Wait for it… pic.twitter.com/jSFyJwPrfh — Yashar Ali 🐘 یاشار (@yashar) January 18, 2023 -
అన్‌స్టాపబుల్: తెర వెనుక ప్రభాస్ అల్లరి చూశారా? కొత్త వీడియో అవుట్
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకేకు ఇప్పటివరకు ఎంతోమంది సెలబ్రిటీలు గెస్టులుగా వచ్చారు. కానీ ప్రభాస్ ఎపిసోడ్ మాత్రం విశేష స్పందన వస్తోంది. ఇక ప్రభాస్ ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది ఆహా టీం. దీంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు మొత్తం ప్రభాస్ వీడియోలతో నిండిపోయాయి. ప్రభాస్ దెబ్బకు ఏకంగా ఈ యాప్ క్రాష్ అయ్యింది. చదవండి: కోర్టు మెట్లు ఎక్కిన శిల్పా శెట్టి.. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కోరిన హైకోర్టు క్షణాలకే ఈ ఎపిసోడ్ లక్షల వ్యూయర్ షిప్‌తో రికార్డు క్రియేట్ చేసింది. దీంతో ప్రభాస్ ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా ప్రేక్షకులకు అందించిన ఆహా టీం.. తాజాగా ఓ ఆసక్తిర వీడియోను షేర్ చేసి ‘డార్లింగ్’ ఫ్యాన్స్‌ని సర్ప్రైజ్ చేసింది. స్టేజ్‌పై బాలయ్యతో ప్రభాస్ చేసిన సందడిని చూపించిన ఆహా.. తాజాగా స్క్రీన్ వెనక చేసిన ఈ ‘బాహుబలి’ అల్లరిని చూపించింది. బిహైండ్ ది సీన్ పేరుతో తాజాగా ఆహా ఓ కొత్త వీడియో విడుదల చేసింది. చదవండి: డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వబోతోన్న విజయ్ కుమారుడు! సెట్లో బాలకృష్ణ, ప్రభాస్‌తో మాట్లాడుతూ.. ‘మీట్ ది రియల్ సైడ్ అఫ్ బాలకృష్ణ’ అంటూ పరిచయం చేసుకున్నాడు. ‘అయ్యో నాకు తెలుసు సార్’ అంటూ ప్రభాస్ బదులిచ్చాడు. అలాగే ఆహా టీం తనకి ఇంకో కుటుంబం అంటూ ప్రభాస్‌కి చెప్పుకొచ్చాడు బాలయ్య. ఇలా షో షూటింగ్లో ఫ్యాన్స్‌తో ప్రభాస్ ముచ్చటించిన సీన్స్, బాలయ్య, ఆహా టీంతో చేసిన అల్లరి వంటి పలు ఆసక్తర సన్నివేశాలతో ఈ వీడియోను మలిచారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లు, అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. -
హిట్-2 మూవీ పబ్లిక్ టాక్
-
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ పబ్లిక్ టాక్
-
అందమైన భామలు.. అదిరిపోయే స్టెప్పులు
-
నాగశౌర్యకు కట్నం ఎంత ఇచ్చారో తెలుసా?
-
గాలోడు మూవీ పబ్లిక్ టాక్
-
మిస్ యూ.. సూపర్‌స్టార్
-
వెండితెరపై ఒకే ఒక్కడు..
-
టిమ్ పెయిన్ సంచలన ఆరోపణలు
-
అమర్, అక్బర్, ఆంటోనీ సినిమాను తలపిస్తున్న యూకే నేతల మత సామరస్యం
-
డీకేను తిట్టుకోవాల్సి వచ్చింది: అశ్విన్
-
వెలుగు దివ్వెల దీపావళి
-
రన్‌మెషీన్ విరాట్ కోహ్లి పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెబుతాడా ..?
-
మొత్తానికి గంగూలీని అధ్యక్ష పదవి నుంచి తప్పించిన బీసీసీఐ
-
తెలుగులో కొత్త కథలు లేవా..? పరభాష చిత్రాలనే అరువు తెచ్చుకోవాలా..?
-
పండుగల సీజన్ కావడంతో కంపెనీలు ప్రకటనల జోరు
-
పుష్ప 2 లో తమన్నా ..!
-
దీపావళికి గోల్డ్ అండ్ డైమండ్స్ కలెక్షన్స్ ...
-
24నే దీపావళి పండుగ
-
సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే: పాకిస్తాన్ దిగ్గజ బౌలర్
-
పాక్‌ను హడలెత్తించిన బంగ్లా.. కానీ!
-
జిన్నా మూవీ టీం తో స్పెషల్ చిట్ చాట్
-
అప్పటి చైల్డ్ఆర్టిస్టులే ఇప్పుడు స్టార్సెలబ్రిటీలు
-
విజయాలనిచ్చే విజయదశమి
-
తెలుగు రాష్ట్రాల్లో.. దసరా
-
PS 1 మూవీ పబ్లిక్ టాక్
-
రన్ఔట్ విషయం లో మమ్మల్ని హెచ్చరించలేదు : హీథర్ నైట్
-
మీ ఫోన్ 5జీకి సపోర్ట్ చేస్తుందా?
-
కృష్ణ వ్రింద విహారి మూవీ పబ్లిక్ టాక్
-
రంగ రంగ వైభవంగా సినిమా పబ్లిక్ టాక్
-
లైగర్ సినిమా పబ్లిక్ టాక్
-
సీతారామం సినిమా పబ్లిక్ టాక్
-
బింబిసార సినిమా పబ్లిక్ టాక్
-
లాల్ సింగ్ చద్దా: నాగ చైతన్య స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన మూవీ టీం
ఆమిర్ ఖాన్ లీడ్ రోల్లో అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. ఆగస్ట్ 11న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య బాలరాజుగా కనిపించనున్నాడు. ఇటీవల చైకి సంబంధించిన లుక్ చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మూవీతోనే నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో చై పాత్రపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కాగా అందరి అంచనాలకు తగ్గట్టుగానే ‘లాల్ సింగ్ చద్దా’లో చై పాత్ర ఉండబోతుందని ఇటీవల చిత్ర బృందం వదిలిన స్పెషల్ వీడియో చూస్తుంటే అర్థమవుతుంది. చదవండి: వారి కుక్కలకు కూడా స్పెషల్ రూం ఇస్తారు: జయసుధ షాకింగ్ కామెంట్స్ ఈ మూవీలో తన పాత్ర కోసం చై ఎలా మేకోవర్ అయ్యాడు, షూటింగ్ సెట్లో ఎంతగా కష్టపడ్డాడో చూపిస్తూ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియోలో ఆమిర్ ఖాన్, డైరెక్టర్, ఇతర మూవీ సిబ్బంది చైని పొగడ్తలతో ముంచేస్తారు. ఈ వీడియో ప్రారంభంలో నాగ చైతన్య మాట్లాడుతూ.. ఈ కథ నా దగ్గరికి వచ్చినప్పుడ నా పాత్ర పేరు బాల అని చెప్పారు. ఏపీలోని బోడిపాలెం నుంచి ఆర్మీలో చేరేందుకు వచ్చిన యువకుడిగా కనిపిస్తాను. చాలా మంది పేర్లకు ముందు వారి ఇంటిపేరుగా ఊరి పేర్లు కూడా జత చేసి ఉంటాయి. అలా నా పేరు బాలరాజు బోడిపాలెం అని ఇంటిపేరు పెట్టాం. ఈ పేరును ఆమిర్ సర్‌తో సహా చిత్ర బృందం మొత్తం ఫైనల చేసింది. ఇదే పేరుతో తాతాగారి సినిమా పేరు బాలారాజు ఉండటం విశేషం’ అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే మూవీ షూటింగ్ అయిపోయిందని డైరెక్టర్ చెప్పడంతో చాలా బాధపడ్డాను. షూటింగ్ జరిగినన్ని రోజులు నన్ను నేను మర్చిపోయా. కొత్త ప్రపంచాన్ని చూశాను. ప్రతి క్షణాన్ని ఆస్వాదించాం’ అని ఆనందం వ్యక్తం చేశాడు. నాగ చైతన్యతో కలిసి పనిచేయడంపై ఆమిర్ మాట్లాడుతూ.. ‘చైతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. చదవండి: నోట్లో సిగరెట్, చెవికి పోగు.. అల్లు అర్జున్ న్యూ లుక్ వైరల్ ఎప్పుడూ యూనిట్‌తో కలిసి పని చేస్తాడు. ఎప్పుడైన, ఎలాంటి పరిస్థితులోనైనా, ఏ షాట్‌లోనైనా నటించడానికి సిద్ధంగా ఉంటాడు’ అంటూ ప్రశంసించాడు. డైరెక్టర్ అద్వైత్ చందన్ మాట్లాడుతూ.. ‘చై చాలా మంచి నటుడు. తన డైలాగ్ డెలివరి అద్భుతం. కొన్నిసార్లు హిందీ నటులు కూడా ఇబ్బంది డైలాగ్‌ను అతడు సింగిల్ షాట్లో చెప్పి ఆశ్చర్యపరుస్తాడు. చై చాలా హంబుల్ పర్సన్’ అని అన్నాడు. ఇక మిగతా క్రూడ్‌లో మాట్లాడుతూ.. నాగ చైతన్య లాంటి నటుడుతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని, చాలా మంచి వ్యక్తి అంటూ కొనియాడారు. ఎప్పడు విసుక్కొడని, చాలా సహనంతో ఉంటాడన్నారు. -
మైక్ టైసన్ బర్త్‌డే, స్పెషల్ వీడియోతో విషెస్ తెలిపిన ‘లైగర్’ టీం
ప్రముఖ బాక్సింగ్ దిగ్గజం, లెజెండరి ఆటగాడు మైక్ టైసన్ లైగర్ మూవీతో భారతీయ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా తెరకెక్కిన చిత్రంలో ఆయన ఓ కీ రోల్ పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే నేడు మైక్ టైసన్ బర్త్‌డే సందర్భంగా లైగర్ టీం ఓ స్పెషల్ వీడియోను షేర్ చేసింది. గురువారం(జూన్ 30)మైక్ టైసన్ బర్త్‌డే సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో లైగర్ టీం ఒక్కొరుగా ఆయనకు బర్త్‌డే విషెస్ చేబుతున్న వీడియోను తాజాగా పూరీ కనెక్ట్స్ అనే ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. చదవండి: టాలీవుడ్లో సాయి పల్లవి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా? ఇందులో నిర్మాత కరణ్ జోహార్, హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే, చార్మి కౌర్, ఇతర నటీనటులతో పాటు చివరగా పూరీ జగన్నాథ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రపంచమంతా మిమ్మల్ని చూసి గర్విస్తుంది మైక్ టైసన్, హ్యాపీ బర్త్‌డే అంటూ కరణ్ ఆయనను కొడియాడాడు. ఈ వీడియోలో టైసన్‌కు శుభాకాంక్షలు తెలపడమే కాకుండా సెట్స్‌లో ఆయన సందడి చేసిన కొన్ని ఆసక్తికర సీన్స్‌తో ఈ వీడియోను మలిచింది చిత్రం బృందం. ప్రస్తుతం ఈ వీడియో సినీ ప్రేక్షకులను, మైక్ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటుంది. కాగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ బాషల్లో లైగర్ థియేటర్లలో అలరించనుంది. చదవండి: ప్రస్తుతం ఆ సమస్యతో పోరాటం చేస్తున్నా: శ్రుతి హాసన్ Team #LIGER Wishes the LEGEND, The One & Only @MikeTyson a very Happiest Birthday! Await to witness the BIG CLASH on the Big Screens 👊🏾 https://t.co/3KLUcGxbFc@TheDeverakonda @ananyapandayy @karanjohar #PuriJagannadh @Charmmeofficial @apoorvamehta18#LigerOnAug25th pic.twitter.com/03dY12k0v3 — Puri Connects (@PuriConnects) June 30, 2022 -
విక్రమ్ మూవీ పబ్లిక్ టాక్
-
మేజర్ మూవీ పబ్లిక్ టాక్
-
ఎఫ్ 3 మూవీ పబ్లిక్ టాక్
-
కోట్ల ఖర్చు.. తుస్సుమన్నారు!
-
International Tea Day: ఆసక్తికరమైన ఈ సంగతులు తెలుసా?
-
Happy Birthday Jr NTR: ఆర్ఆర్ఆర్తో ట్రెండింగ్ స్టార్‌గా మారిపోయిన ఎన్టీఆర్
-
ఆర్ఆర్ఆర్లో పులి, పాము సీన్స్ ఇలా క్రియేట్ చేశారట
జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ మల్టీస్టారర్‌గా జక్కన్న రూపొందించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఏడాది మార్చిన 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. చదవండి: ‘కేజీయఫ్’ను పాన్ ఇండియా అంటుంటే ఫన్నీగా ఉంది: సిద్ధార్థ్ అయితే చరిత్రలోని ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులు కలిస్తే ఎలా ఉంటుందనే సరికొత్త థిమ్‌తో తెరకెక్కించిన ఈ సినిమాలో ఎన్నో ఎలివేషన్ సీన్స్ కనిపించాయి. ఎంట్రీ సీన్లో తారక్ పులితో చేసే పోరాటం, ఇంటర్వెల్‌కు ముందు ఒకేసారి కొన్ని అడవి జంతువులతో లారీ నుంచి దిగే సీన్, రామ్ చరణ్-పులి ఫైట్, అలాగే చెర్రిని పాము కరిచే షాట్ ప్రతి ఒక్కరిని బాగా ఆకట్టుకున్నాయి. ఇందులో అవి గ్రాఫిక్స్ చేసినట్లుగా కాకుండా నిజమైన జంతువులా కనిపించాయి. చదవండి: ఆ సీన్స్‌తో మళ్లీ రిలీజవుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ! అయితే ఈ సన్నివేశాల కోసం చిత్రం బృందం వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ వర్క్‌ను ఉపయోగించారట. ఇదే విషయాన్ని తాజాగా ఆర్ఆర్ఆర్ మేకర్స్ వెల్లడించారు. ఆయా సన్నివేశాల్లో Alzahravfx సంస్థ విజువల్ ఎఫెక్ట్స్ ఎలా క్రియేట్ చేసిందో తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది డీవీవీ మూవీస్. ఈ సందర్భంగా పులి, పాముని సృష్టించేందుకు సదరు సంస్థ 18 వీఎఫ్ఎక్స్ షాట్స్‌తో క్రియేట్ చేసిందని తెలిపింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. View this post on Instagram A post shared by DVV Entertainment (@dvvmovies) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
హ్యాపీ బర్త్‌డే సిద్ శ్రీరామ్
-
కాన్స్ ఫిలిం ఫెస్టివల్ షురూ ...మెరిసిన తారలు, జెలెన్స్కీ స్పెషల్ ఎట్రాక్షన్
-
PCOD And PCOS రెండూ ఒకటేనా? ట్రీట్మెంట్
-
రోజుకో నువ్వుల ఉండ, బియ్యం కడిగిన నీళ్లు..
-
బుద్ధం శరణం గచ్ఛామి
-
కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో మన మూవీస్
-
బ్రెయిన్ షార్ప్‌గా ఉండాలంటే ఇలా చేయాలి..!!
-
మనిషి ఆరోగ్యానికి ఏ రకమైన బియ్యం మంచిది ??
-
సర్కారు వారి పాట మూవీ పబ్లిక్ టాక్
-
ప్రపంచ కుబేరుడు ఇప్పటికీ సొంత ఇల్లు లేదు
-
Sakshi Premier League 2022: విజేతలు ఎంఎల్ఆర్ఐటి, గౌతమ్ కాలేజి
-
‘పులి’ లాంటి ఈ పుల్లటి పండు తింటే ఒబెసిటీ పరార్!
ఊబకాయం.. ఒబెసిటీ ఇదో పెద్ద సమస్య, కొండలా పేరుకుపోయిన Extra Fat ను కరిగించుకోవడం అంత తేలిక కాదు. మన దేశంలో చిన్నా పెద్దా తేడా లేకుండా చాలామంది అధికబరువుతో పోరాడుతున్నారు. మరి అనేక సమస్యలకు మూలకారణంగా మారుతున్న అధికబరువును తగ్గించుకోవడానికి సాంప్రదాయమైన చక్కటి పెరటి ఔషధం ఉంది తెలుసా? చూడ్డానికి మన గుమ్మడి పండులా కనిపించే ఈ పుల్లటి పండు కొన్ని పొట్ట సమస్యలకు చెక్ చెప్పడమే కాదు, బరువును నియంత్రించడంలో బేషుగ్గా పనిచేస్తుందట. మరి పులి లాంటి ఆ పండు ఎక్కడ దొరుకుతుంది? అధిక బరువును తగ్గించుకునేందుకు చాలమంది పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. కొద్దో గొప్పో వ్యాయామం చేస్తూ నోరు కట్టేసుకున్నా కూడా ఎలాంటి ఫలితం కనిపించక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే సాంప్రదాయమైన మన దేశంలో దొరికే మలాబార్ చింతపండు ద్వారా బరువు తగ్గ వచ్చిన తాజా పరిశోధనల ద్వారా తెలుస్తోంది. కేరళలో విరివిగా లభించే దీన్ని మలయాళం, తమిళంలో కడంపులి లేదా పులి అని పిలుస్తారు. తెలుగువారి గుమ్మడికాయగా కనిపించే ఈ పులి పండు కేరళలో దాదాపు ప్రతి ఇంటి పెరట్లోనూ పండిస్తారు. ఈ కుడంపులి వంటలకు పుల్లటి రుచిని ఇవ్వడమే కాదు బహుళ ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలో పాపులర్ అయింది. దీని శాస్త్రీయ నామం గార్సీనియా కాంబొజియా. అనేక వ్యాధుల నివారణకు పూర్వ కాలంనుంచి ఆయుర్వేద వైద్యంలో వాడుతున్నారు. ముఖ్యంగా పొట్టలో పురుగులు, మలబద్ధకం, క్యాన్సర్, పైల్స్, రుమాటిజం, ఎడెమా, లేట్ పీరియడ్స్, లాంటి ఇతర వ్యాధుల చికిత్సకు ఉపయోగించేవారట. ఒక విధంగా చెప్పాలంటే ఈ పండు మాత్రమే కాదు రూట్లో ఉండే గార్బోగియోల్ అనే క్సాంతోన్, బెరడులో గార్సినోల్, ఐసోగార్సినోల్ వంటి బెంజోఫెనోన్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ పండుపైన ఉండే తొక్కల్ని ఎండబెట్టి కడుపు వ్యాధులకు నివారణగా తీసుకుంటారు. కేరళ, శ్రీలంకలో చేపల కూరకు మంచిరుచి, చిక్కదనం , సువాసనకోసం దీన్ని వాడతారట. అలాగే చేపలను ఎండబెడ్డే క్రమంలో దీన్ని విరివిగా వాడతారు. ఎల్డీఎల్ లేదా బ్యాడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను గణనీయంగా తగ్గించే లక్షణం కూడా దీనికి ఉంది. అయితే, ఈ పుల్లని పండు బరువు తగ్గించడంలో సహాయపడుతుందని ఇటీవలి అధ్యయనాలు వెల్లడించాయి. 40 మంది వ్యక్తులను రెండు గ్రూపులుగా విభజించి 16 వారాల పాటు పరీక్షలు నిర్వహించారు. ఒకరికి మలబార్ చింతపండుతో వాడిన ఆహారం అందించగా, మరొకరికి మలబార్ చింతపండు లేని ఆహారం అందించి పరిశీలించగా ఈ చింతపండును తిన్న గ్రూపులో ఉదర కొవ్వు , విసెరల్ కొవ్వులో తగ్గుదల కనపించిందంట. షుగర్ స్థాయిలను తగ్గిస్తుందని 2015లో ఎలుకలపై నిర్వహించిన స్టడీలో తేలింది. వివిధ కొవ్వు ఆమ్లాలు, అమైనో ఆమ్లాలు, హైడ్రాక్సీసిట్రిక్ యాసిడ్ లేదా హెచ్‌సీఏ వంటి పోషకాలతో నిండి ఉంది. మలబార్ చింతపండు. హెచ్‌సీఏ బరువు తగ్గడానికి సాయడటమే కాదు.. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంది. ఆకలిని కూడా తగ్గిస్తుంది. ఇందులోని సిట్రేట్ లైజ్ అనే ఎంజైమ్ చక్కెరను కొవ్వులుగా మారకుండా అడ్డుకుంటుంది. సెరోటోనిన్ ఉత్పత్తిని కూడా ప్రేరేపిస్తుందని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. వీటితోపాటు పశువులలో నోటికి సంబంధించిన వ్యాధుల నివారణలో వెటర్నరీ మెడిసిన్‌లో కూడా ఈ చింతపండును వాడటం విశేషం. కుడం పులి టీ: అధిక బరువును తగ్గించుకునేందుకు ప్రతి భోజనానికి 30 నిమిషాల ముందు కుడంపులి టీతాగితే మంచి ఫలితం ఉంటుంది. ఎండిన రెండు పెద్ద కుడంపులి ముక్కలను సుకుని రాత్రంతా నానబెట్టాలి. దీన్ని సన్నటి మంటమీద మరగించి, జీలకర్ర పొడి , తాటి బెల్లం కలిపితే కుడంపులి టీ రడీ. సైడ్ ఎఫెక్ట్స్: మలబార్ చింతపండు ప్రభావంతో కొంతమందిలో తలనొప్పి, వికారం, చర్మంపై దద్దుర్లు, చలి, జీర్ణ సమస్యలు లో సుగర్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అతిగా తింటే లివర్ దెబ్బతినే ప్రమాదం ఉంది.