Adah Sharma Looks Beautiful In Green Leaf Dress, Pics Viral - Sakshi
Sakshi News home page

Adah Sharma: ఆకులే అడ్డంగా.. రెచ్చిపోయిన అదాశర్మ.. ఫోటోలు వైరల్‌

Published Sun, Jul 17 2022 10:46 AM | Last Updated on Sun, Jul 17 2022 12:39 PM

Adah Sharma Latest Photos Goes Viral - Sakshi

‘హార్ట్‌ ఎటాక్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్‌ అదాశర్మ. ఆ తర్వాత అడపదడప సినిమాల్లో నటించినా అంతగా గుర్తింపు రాలేదు.  కానీ సోషల్‌ మీడియాలో మాత్రం ఈ ముద్దుగుమ్మకి యమ క్రేజీ ఉంది. నిత్యం కొత్త కొత్త స్టైల్లో రెడీ అయి ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు కిక్కెక్కిస్తోంది.

తాజాగా ఈ బ్యూటీ ఆకులతో డిజైన్‌ చేసిన గౌను ధరించి ఫోటోషూట్‌ చేయించుకుంది.  ఆ ఫొటోలను సోషల్‌ మీడియా షేర్‌ చేస్తూ.. ‘‘ప్రకృతి చాలా గొప్పది. మనం ఎలా ఉండాలనుకుంటే అలా ఉండనిస్తుంది. అన్ని జీవరాసులను స్వీకరించే శక్తి మానవులకే ఇచ్చింది’’ అని రాసుకొచ్చారు.  అదా షేర్‌ చేసిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement