
నటి ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం డ్రైవర్ జమున చిత్రంలో కాల్‌టాక్సీ డ్రైవర్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి బికిన్స్ లిన్ దర్శకత్వం వహించగా, జీబ్రాన్ సంగీతం సమకూర్చారు. 18 రీల్స్ బ్యానర్‌పై చౌదరి నిర్మిస్తున్నారు. కన్నన్ దర్శకత్వం వహించిన ది గ్రేట్ ఇండియన్ కిచెన్ తమిళ రీమేక్‌లో కూడా ఆమె నటించారు. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ ఫ్రాన్స్ రాజధాని పారిస్‌కు విహారయాత్రకు వెళ్లారు. ఈఫిల్‌టవర్ దగ్గర దిగిన ఫొటోలను తన ఇన్‌స్ర్ట్రాగామ్ పేజీలో షేర్ చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment