సోషల్‌ మీడియాలోకి స్టార్‌ హీరో భార్య ఎంట్రీ! | Ajith Wife Shalini Joins Instagram | Sakshi
Sakshi News home page

Shalini:సోషల్‌ మీడియాలో అడుగుపెట్టిన హీరో భార్య, ఫొటోలు వైరల్‌

Published Sun, Nov 27 2022 6:34 PM | Last Updated on Sun, Nov 27 2022 6:40 PM

Ajith Wife Shalini Joins Instagram - Sakshi

మూడేళ్ల వయసులోనే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది షాలిని. బాలనటిగా ఎన్నో సినిమాల్లో నటించిన ఆమె సఖి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. కోలీవుడ్‌ హీరో అజిత్‌ కుమార్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చిన ఆమె అటు సినిమాలతో పాటు ఇటు సోషల్‌ మీడియాకు కూడా దూరమైంది.

తాజాగా ఆమె అభిమానులతో టచ్‌లో ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టింది. shaliniajithkumar2022 ఐడీతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇచ్చింది. పనిలో పనిగా ఆమె భర్తతో కలిసి దిగిన ఫొటోలను పంచుకోగా అవి కాస్తా వైరల్‌గా మారాయి. అలా సోషల్‌ మీడియాలోకి వచ్చిందో లేదో అప్పుడే షాలినిని 50వేల మంది ఫాలో అవుతున్నారు, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

చదవండి: ఆ పని చేసుండకపోతే ఫైమా ఎలిమినేట్‌ అయ్యేది
మూడేళ్లు డిప్రెషన్‌లో.. నా కూతురి కోసమే బెంగ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement