
ధీరన్ హీరోగా నటించిన తమిళ మూవీ "సాలా". ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం (ఆగస్టు 23న) రిలీజ్ అయింది. ఈ క్రమంలో హీరో ధీరన్, హీరోయిన్ రేష్మ వెంకటేష్, ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్, డైరెక్టర్ ఎస్ డీ మణిపాల్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను మీట్ అయ్యారు.
ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. సాలా సినిమాకు బెస్ట్ విషెస్ అందించారు. తన మిత్రుడు, నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు సాలా సినిమా కోలీవుడ్‌లో బిగ్ బ్లాక్ బస్టర్ ఇవ్వాలని అల్లు అర్జున్ కోరారు. సాలా సినిమాను రాయపురంలోని ఫేమస్ పార్వతీ బార్ నేపథ్యంతో యాక్షన్ డ్రామాగా దర్శకుడు ఎస్ డీ మణిపాల్ రూపొందించారు.
Icon Star #AlluArjun met and greeted the Team #Saala for the Big Success 💐#SaalaFromTomorrow #AWarForABar
In Cinemas Aug 23 rd 🥁@alluarjun @vishwaprasadtg @peoplemediafcy @vivekkuchibotla @ManipaulSd @dheeran_offl_ @Reshmavenkat01 @ravindranathDP @Theeson_Music @dir_buvan… pic.twitter.com/axwDR2CPbw— Nikil Murukan (@onlynikil) August 22, 2024